మా యొక్క వైద్య నిపుణలకి ఒక ప్రశ్న
ఒయాసిస్ సంతానోత్పత్తి కేంద్రం – గుంటూరు
నమస్తే గుంటూరు! ఒయాసిస్ సంతానోత్పత్తి కేంద్రం, కృత్రిమ సంతానోత్పత్తి వైద్య రంగంలో పురోగామి. మా కేంద్రం లో స్త్రీ, పురుషులు ఇద్దరికీ అధునాతమైన సంతానోత్పత్తి సేవలు అందిస్తున్నాము. గత రెండు దశాబ్దాలుగా సంతానలేమి అనేది జీవనశైలి లో మార్పులు రావడం ,స్థూలకాయం ,ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం,ఆలస్యంగా పిల్లల్ని కనడం , పి .సి .ఓ .ఎస్, కాలుష్యం ,పొగ త్రాగడం మొదలైన కారణాల వల్ల బాగా పెరిగింది .
మా యొక్క గుంటూరు శాఖలో ప్రపంచ స్థాయి ఐ .వి.ఎఫ్ ల్యాబ్ లు మరియు నూతన సాంకేతిక పరికరాలు ఉన్నాయి. వీటి ద్వారా మేము దంపతుల యొక్క వ్యక్తిగత వయసు మరియు వైద్య సమస్యలు తెలుసుకుని, వాళ్ళకి వ్యక్తిగతాత్మక చికిత్సను అందిస్తున్నాం.
IVF చికిత్స లో ప్రపంచం మొత్తంగా సత్ఫలిత శాతం 44 శాతం గా ఉంటే మా కేంద్రంలో సత్ఫలిత శాతం 60 శాతంగా ఉండి. ఆల్ ఇండియా టైమ్స్ లైఫ్ స్టైల్ అండ్ ఐ వి ఎఫ్ క్లినిక్స్ 2020 -2021 గాను చేసిన సర్వే లో మా సంస్థ భారతదేశంలోనే మూడవ స్థానం దక్కించుకుంది. మేము దంపతుల యొక్క మానసిక ,శారీరక పరిస్థితులను విశ్లేషించి ఐ .యూ .ఐ ,ఐ .వి .ఎఫ్ ,ఐ .వి.ఎం మొదలైన చాలా వైద్య చికిత్సలను అందిస్తూ పిల్లలు లేని దంపతులకు తల్లి తండ్రులవ్వాలనే కలను నిజం చేయడానికి సాయపడుతున్నాం .
క్లినికల్ హెడ్ మరియు సంతానోత్పత్తి నిపుణులు డాక్టర్ వి .రమ్య గారికి ఆమె వృత్తి అంటే ఆమెకి అమితమైన ఇష్టము, ఆమె వృత్తి మీద ఆమె చాలా దృఢ సంకల్పంతో ఉంటారు . ఆమె నైపుణ్యం మరియు అంకిత భావం ద్వారా ఆమె చాలా మంది పిల్లలు లేని దంపుతులకి సంతానం పొందేలా చేసారు .

మా యొక్క వైద్య చికిత్స లు
మా యొక్క నైపుణ్య బృందం మీ యొక్క సంతానోత్పత్తి అవసరాలు తెలుసుకోవడంలో నిష్ణాతులు .మేము మా ఒయాసిస్ వద్ద సమర్ధవంతమైన ,సత్ఫలితాలు అందించే వైద్య చికిత్స విధానాలు ఐ.యూ .ఐ , ఐ .వి .ఎఫ్,ఐ.వి.ఎం ,పి.జి .ఎస్ మొదలైనవి అందిస్తున్నాం అని చెప్పడానికి గర్వపడుతున్నాం
మా వైద్యులని కలవండి
డాక్టర్ వి .రమ్య
క్లినికల్ హెడ్ మరియు సంతానోత్పత్తి నిపుణుల
డాక్టర్ వి .రమ్య గారు పునరుత్పత్తి వైద్యం మరియు సంతానలేమి వైద్యం లో నిపుణురాలు .ఆమెకు తాను పనిచేసే రంగంలో చాలా క్లిష్టమైన సమస్యలను పరిష్కరించగలరనే పేరుంది .

మా దగ్గర చికిత్స తీసుకున్న దంపతుల యొక్క వాంగ్మూలాలు
FAQs
What is the success rate of treatments at your centre?
Who are the doctors at your centre? Do you also have dieticians and other therapists?
Do you offer treatment for male infertility?
Am I too old for a fertility treatment?
We are not a married couple. Will you be able to treat us for infertility problems?
Does your center perform deliveries?
ఒయాసిస్ సంతానోత్పత్తి కేంద్రం
5 వ అంతస్తు,రిలయన్స్ డిజిటల్ పైన, డోర్ నెంబర్ 12-25-55, మెట్రో &టాలీవుడ్ థియేటర్ ఎదురుగా,కొత్తపేట,గుంటూరు ,ఆంధ్రప్రదేశ్ – 522001
మెయిల్: [email protected]
అపాయింట్‌మెంట్‌ల కోసం: +91-7825850096
కేంద్రం కోసం: +91-7825850151