Guntur (2)

మా యొక్క వైద్య నిపుణలకి ఒక ప్రశ్న

    ఒయాసిస్ సంతానోత్పత్తి కేంద్రం – గుంటూరు

    నమస్తే గుంటూరు! ఒయాసిస్ సంతానోత్పత్తి కేంద్రం, కృత్రిమ సంతానోత్పత్తి వైద్య రంగంలో పురోగామి. మా కేంద్రం లో స్త్రీ, పురుషులు ఇద్దరికీ అధునాతమైన సంతానోత్పత్తి సేవలు అందిస్తున్నాము. గత రెండు దశాబ్దాలుగా సంతానలేమి అనేది జీవనశైలి లో మార్పులు రావడం ,స్థూలకాయం ,ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం,ఆలస్యంగా పిల్లల్ని కనడం , పి .సి .ఓ .ఎస్, కాలుష్యం ,పొగ త్రాగడం మొదలైన కారణాల వల్ల బాగా పెరిగింది .

    మా యొక్క గుంటూరు శాఖలో ప్రపంచ స్థాయి ఐ .వి.ఎఫ్ ల్యాబ్ లు మరియు నూతన సాంకేతిక పరికరాలు ఉన్నాయి. వీటి ద్వారా మేము దంపతుల యొక్క వ్యక్తిగత వయసు మరియు వైద్య సమస్యలు తెలుసుకుని, వాళ్ళకి వ్యక్తిగతాత్మక చికిత్సను అందిస్తున్నాం.
    IVF చికిత్స లో ప్రపంచం మొత్తంగా సత్ఫలిత శాతం 44 శాతం గా ఉంటే మా కేంద్రంలో సత్ఫలిత శాతం 60 శాతంగా ఉండి. ఆల్ ఇండియా టైమ్స్ లైఫ్ స్టైల్ అండ్ ఐ వి ఎఫ్ క్లినిక్స్ 2020 -2021 గాను చేసిన సర్వే లో మా సంస్థ భారతదేశంలోనే మూడవ స్థానం దక్కించుకుంది. మేము దంపతుల యొక్క మానసిక ,శారీరక పరిస్థితులను విశ్లేషించి ఐ .యూ .ఐ ,ఐ .వి .ఎఫ్ ,ఐ .వి.ఎం మొదలైన చాలా వైద్య చికిత్సలను అందిస్తూ పిల్లలు లేని దంపతులకు తల్లి తండ్రులవ్వాలనే కలను నిజం చేయడానికి సాయపడుతున్నాం .
    క్లినికల్ హెడ్ మరియు సంతానోత్పత్తి నిపుణులు డాక్టర్ వి .రమ్య గారికి ఆమె వృత్తి అంటే ఆమెకి అమితమైన ఇష్టము, ఆమె వృత్తి మీద ఆమె చాలా దృఢ సంకల్పంతో ఉంటారు . ఆమె నైపుణ్యం మరియు అంకిత భావం ద్వారా ఆమె చాలా మంది పిల్లలు లేని దంపుతులకి సంతానం పొందేలా చేసారు .

    118394908_308251030601109_6592532081519033785_n

    మా యొక్క వైద్య చికిత్స లు

    మా యొక్క నైపుణ్య బృందం మీ యొక్క సంతానోత్పత్తి అవసరాలు తెలుసుకోవడంలో నిష్ణాతులు .మేము మా ఒయాసిస్ వద్ద సమర్ధవంతమైన ,సత్ఫలితాలు అందించే వైద్య చికిత్స విధానాలు ఐ.యూ .ఐ , ఐ .వి .ఎఫ్,ఐ.వి.ఎం ,పి.జి .ఎస్ మొదలైనవి అందిస్తున్నాం అని చెప్పడానికి గర్వపడుతున్నాం

    మా వైద్యులని కలవండి

    డాక్టర్ వి .రమ్య

    క్లినికల్ హెడ్ మరియు సంతానోత్పత్తి నిపుణుల

    డాక్టర్ వి .రమ్య గారు పునరుత్పత్తి వైద్యం మరియు సంతానలేమి వైద్యం లో నిపుణురాలు .ఆమెకు తాను పనిచేసే రంగంలో చాలా క్లిష్టమైన సమస్యలను పరిష్కరించగలరనే పేరుంది .

    Ramya

    తన MBBS పూర్తి చేసిన తర్వాత, డాక్టర్ రమ్య తన DNB (OBG)ని ప్రిన్సెస్ దుర్రు శెవ్వర్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్, హైదరాబాద్ నుండి పొందింది. ఆమె కోయంబత్తూరులోని ఐశ్వర్య ఇన్ఫెర్టిలిటీ సెంటర్ (డా. MGRM యూనివర్సిటీ, చెన్నై, తమిళనాడు) నుండి పునరుత్పత్తి వైద్యంలో ఫెలో.

    ఒయాసిస్ ఫెర్టిలిటీతో ఆమె అనుబంధానికి ముందు, ఆమె విజయ స్పెషాలిటీ హాస్పిటల్ (విజయ ఫెర్టిలిటీ సెంటర్), గుంటూరు, ఆంధ్రప్రదేశ్‌తో అనుబంధం కలిగి ఉంది.

    ×

      ×
      Dr. Ramya (Guntur)

        మా దగ్గర చికిత్స తీసుకున్న దంపతుల యొక్క వాంగ్మూలాలు

        FAQs

        What is the success rate of treatments at your centre?
        Globally the success rate of assisted reproductive technology is between 15-20% for intra uterine insemination and 40-50% for in-vitro fertilization. The success rate at our centre is higher than the global average. However, the success rate for every individual is different from the other. For more information on success rates, please visit the Success Rates page.
        Who are the doctors at your centre? Do you also have dieticians and other therapists?
        We are a fully functional hospital with 15 centers to treat male & female infertility. We have a large team of experts with over 100 years of collective experience. We have dieticians for diet and lifestyle counselling and therapists to help you holistically. For more information on Our Expert Team, please visit the Who are We Page.
        Do you offer treatment for male infertility?
        Yes, we offer treatments for male infertility.
        Am I too old for a fertility treatment?
        While age is a cause for infertility, it varies from person to person. You must make an appointment at our clinic and the doctor will be able to suggest a treatment after a thorough examination.
        We are not a married couple. Will you be able to treat us for infertility problems?
        We offer fertility treatments only for married couples in order to avoid potential legal troubles.
        Does your center perform deliveries?
        No we do not perform deliveries.

        ఒయాసిస్ సంతానోత్పత్తి కేంద్రం

        5 వ అంతస్తు,రిలయన్స్ డిజిటల్ పైన, డోర్ నెంబర్ 12-25-55, మెట్రో &టాలీవుడ్ థియేటర్ ఎదురుగా,కొత్తపేట,గుంటూరు ,ఆంధ్రప్రదేశ్ – 522001

        మెయిల్: [email protected]

        మొబైల్: +91-7825850151

        /fertility-centres-guntur-telugu/