మా వైద్య నిపుణలని ఇప్పుడే ఒక ప్రశ్న అడగండి
ఒయాసిస్ సంతానోత్పత్తి కేంద్రం – మియాపూర్
నమస్తే మియాపూర్!ఒయాసిస్ సంతానోత్పత్తి కేంద్రం భారతదేశంలోనే ప్రధానమైన సంతానోత్పత్తి కేంద్రాలలో ఒకటి .సంతానలేమి చాలా కారణాల వలన పెరుగుతోంది ఉదాహరణకి వ్యాయాయం లేకపోవడం,పిల్లల్ని కనడం వాయిదా వేయడం మొదలైనవి .మేము స్త్రీ ,పురుషులిద్దరికీ ఒకే చోట అధునాతన సంతానోత్పత్తి చికిత్స ని అందిస్తున్నాం.
ప్రపంచంలో ఐ.వి.ఎఫ్ సత్ఫలిత శాతం 44 శాతం ఉంటే మన సంస్థ మాత్రం 60 శాతం తో దూసుకెళుతోంది .ఆల్ ఇండియా టైమ్స్ లైఫ్ స్టైల్ అండ్ ఐ వి ఎఫ్ క్లినిక్స్ 2020 -2021 గాను చేసిన సర్వే లో మా సంస్థ దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. మేము విలువలను, సమగ్రతను మరియు పారదర్శకతను గట్టిగా నమ్ముతాము.మేము దంపతుల వైద్య చరిత్ర,వయసు మరియు ఆరోగ్య పరిస్థితి ని ఆధారం చేసుకుని వ్యక్తిగతాత్మక చికిత్సను అందిస్తాము.
క్లినికల్ హెడ్ మరియు సంతానోత్పత్తి నిపుణులు డాక్టర్ వరలక్ష్మి యాకసిరి గారికి ప్రసూతి వైద్యం పట్ల మరియు స్త్రీ సంబంధింత వైద్యంలో 14 ఏళ్ళ సుదీర్ఘమైన అనుభవం ఉంది .ఈమె తన వృత్తి పాట చాలా అంకిత భావం తో, అమితమైన ఇష్టంతో పని చేస్తున్నారు అంతేకాకుండా కొన్ని వేల దంపతులకి సంతోషాన్నిచ్చారు వాళ్ళకి సంతానం కలిగేలా చేసి.

ఒయాసిస్ సంతానోత్పత్తి కేంద్రం – మియాపూర్

నమస్తే మియాపూర్!ఒయాసిస్ సంతానోత్పత్తి కేంద్రం భారతదేశంలోనే ప్రధానమైన సంతానోత్పత్తి కేంద్రాలలో ఒకటి .సంతానలేమి చాలా కారణాల వలన పెరుగుతోంది ఉదాహరణకి వ్యాయాయం లేకపోవడం,పిల్లల్ని కనడం వాయిదా వేయడం మొదలైనవి .మేము స్త్రీ ,పురుషులిద్దరికీ ఒకే చోట అధునాతన సంతానోత్పత్తి చికిత్స ని అందిస్తున్నాం.
ప్రపంచంలో ఐ.వి.ఎఫ్ సత్ఫలిత శాతం 44 శాతం ఉంటే మన సంస్థ మాత్రం 60 శాతం తో దూసుకెళుతోంది .ఆల్ ఇండియా టైమ్స్ లైఫ్ స్టైల్ అండ్ ఐ వి ఎఫ్ క్లినిక్స్ 2020 -2021 గాను చేసిన సర్వే లో మా సంస్థ దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. మేము విలువలను, సమగ్రతను మరియు పారదర్శకతను గట్టిగా నమ్ముతాము.మేము దంపతుల వైద్య చరిత్ర,వయసు మరియు ఆరోగ్య పరిస్థితి ని ఆధారం చేసుకుని వ్యక్తిగతాత్మక చికిత్సను అందిస్తాము
క్లినికల్ హెడ్ మరియు సంతానోత్పత్తి నిపుణులు డాక్టర్ వరలక్ష్మి యాకసిరి గారికి ప్రసూతి వైద్యం పట్ల మరియు స్త్రీ సంబంధింత వైద్యంలో 14 ఏళ్ళ సుదీర్ఘమైన అనుభవం ఉంది .ఈమె తన వృత్తి పాట చాలా అంకిత భావం తో, అమితమైన ఇష్టంతో పని చేస్తున్నారు అంతేకాకుండా కొన్ని వేల దంపతులకి సంతోషాన్నిచ్చారు వాళ్ళకి సంతానం కలిగేలా చేసి .
మా యొక్క వైద్య చికిత్స లు
మా యొక్క నైపుణ్య బృందం మీ యొక్క సంతానోత్పత్తి అవసరాలు తెలుసుకోవడంలో నిష్ణాతులు .మేము మా ఒయాసిస్ వద్ద సమర్ధవంతమైన ,సత్ఫలితాలు అందించే వైద్య చికిత్స విధానాలు ఐ.యూ .ఐ , ఐ .వి .ఎఫ్,ఐ.వి.ఎం ,పి.జి .ఎస్ మొదలైనవి అందిస్తున్నాం అని చెప్పడానికి గర్వపడుతున్నాం
మా వైద్యులని కలవండి
డాక్టర్ శ్రీనివాస వరలక్ష్మి యాకసిరి
క్లినికల్ హెడ్ మరియు సంతానోత్పత్తి నిపుణులు
డాక్టర్ వై .ఎస్ .వరలక్ష్మి గారు ఒయాసిస్ సంతానోత్పత్తి కేంద్రంలో పునరుత్పత్తి వైద్య విభాగంలో కన్సల్టెంట్ సంతానోత్పత్తి నిపుణులు మరియు స్త్రీ సంబంధిత వైద్యురాలిగా పని చేస్తున్నారు .ఈమె ప్రసూతి వైద్యం మరియు స్త్రీ సంబంధిత వైద్యంలో 14 ఏళ్ళ అనుభవంతో గొప్ప నిష్ణాతులు అనిపించుకున్నారు .ఈమెకు స్త్రీ సంబంధిత వైద్య సమస్యలపైనా ప్రత్యేకమైన ఆసక్తి ఉంది , ఈమె తన అపారమైన అనుభవంతో ఇతర డాక్టర్ లతో పని చేస్తూ పిల్లలు లేని దంపతులకు ఉత్తమమైన వైద్యాన్ని అందిస్తున్నారు .ఈమె అవలంబించే విధానాల ,ఆమె నైపుణ్యం వల్ల ఐ.వి.ఎఫ్ సైకిల్ మేనేజ్ మెంట్ కి దోహదపడుతుంది ,దీని మూలంగా దంపతులకి సరైన సమయం లో సమాచారం ఇవ్వడం ద్వార వాళ్ళు ఉత్తమమైన చికిత్స విధానపు ప్రణాళిక పాటించడం కుదురుతుంది .

మా దగ్గర చికిత్స తీసుకున్న దంపతుల యొక్క వాంగ్మూలాలు
FAQs
What is the success rate of treatments at your centre?
Who are the doctors at your centre? Do you also have dieticians and other therapists?
Do you offer treatment for male infertility?
Am I too old for a fertility treatment?
We are not a married couple. Will you be able to treat us for infertility problems?
Does your center perform deliveries?
ఒయాసిస్ సంతానోత్పత్తి కేంద్రం
ఆర్.వి ప్లాజా, 4 వ అంతస్తు, ప్లాట్ నెంబర్ . 203, ఎస్ వై నెంబర్ .2, మదీనాగూడ, మైత్రి నగర్ ఆర్చ్ పక్కన, మియాపూర్, హైదరాబాద్ – 500 049 తెలంగాణ
మెయిల్ : [email protected]
అపాయింట్‌మెంట్‌ల కోసం: +91-7825850105
కేంద్రం కోసం: +91-7825850155