మా యొక్క వైద్య నిపుణలకి ఒక ప్రశ్
ఒయాసిస్ సంతానోత్పత్తి కేంద్రం – కరీంనగర్
నమస్తే కరీంనగర్!దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ సంతానోత్పత్తి కేంద్రంగా పేరుగాంచిన మేము వ్యక్తిగతాత్మక మరియు విలువలతో కూడిన వైద్య చికిత్సను అందిస్తున్నాము .మా యొక్క ప్రత్యేకమైన పురుష సంతానోత్పత్తి కేంద్రం ,ఆండ్రో లైఫ్ లో పురుషులకి సంబంధించిన అన్ని రకాల సంతానలేమి సమస్యలకి వైద్యం అందించబడుతుంది.
మేము అత్యుత్తమైన ఎంబ్రియాలజిస్ట్ లు ,అత్యున్నత సంతానోత్పత్తి నిపుణులు మరియు అపారమైన నైపుణ్యం కలిగిన వైద్యులతో మీకు సులభమైన వైద్యాన్ని మీకు అందిస్తున్నాం .
మేము విస్తృతమైన కృత్రిమ సంతానోత్పత్తి వైద్యసేవలను అనగా ఐ.యూ.ఐ, ఐ.వి.ఎఫ్, ఐ.వి.ఎం లను అందిస్తున్నాం, అధునాతన వైద్య సేవల వల్ల తల్లిదండ్రులు అవ్వాలనే మీ కలను నిజం చేసుకోవచ్చు. మా సంతానోత్పత్తి ఐ.వి.ఎఫ్ సత్ఫలిత శాతం 60 శాతం గా ఉంది ఇది ప్రపంచపరంగా ఐ .వి.ఎఫ్ సత్ఫలిత శాతం 44 శాతం కన్నా ఎక్కువ .
కన్సల్టెంట్ మరియు సంతానోత్పత్తి నిపుణులు డాక్టర్ జిగ్నా గారికి పునరుత్పత్తి వైద్యంలో అపారమైన అనుభవం ఉంది , ఆమె యొక్క అంకితభావం మరియు నైపుణ్యంతో ఆమె ఎంతో మంది సంతానలేమి జంటలకు సంతానం పొందేలా చేసారు .

మా యొక్క వైద్య చికిత్స లు
మా నైపుణ్య బృందం మీ యొక్క సంతానోత్పత్తి సమస్యలను తెలుసుకోవడంలో నిష్ణాతులు .మేము మా ఒయాసిస్ లో సత్ఫలితాలు అందించే వైద్య చికిత్స విధానాలు ఐ.యూ.ఐ, ఐ.వి.ఎఫ్, ఐ.వి.ఎం, పి.జి.ఎస్ మొదలైనవి అందిస్తున్నాం అని చెప్పడానికి గర్వపడుతున్నాం
మా వైద్యులని కలవండి
డాక్టర్ జిగ్నా తమగొండ
కన్సల్టెంట్ మరియు సంతానోత్పత్తి నిపుణులు
డాక్టర్ జిగ్నా గారు ఆమె గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ బెంగళూరు లోని ఎం.స్ .రామయ్య మెడికల్ కాలేజీ లో పూర్తి చేసి . సీనియర్ రెసిడెన్సీ ఢిల్లీ లోని మౌలానా ఆజాద్ కాలేజీ లో పూర్తి చేసారు ఆమె బెంగళూరులోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పరిధిలో ఉన్న మణిపాల్ ఫెర్టిలిటీ లో ఫెలోషిప్ పూర్తి చేసారు .

డాక్టర్ జిగ్నా తమగొండ్

మా దగ్గర చికిత్స తీసుకున్న దంపతుల యొక్క వాంగ్మూలాలు
FAQs
What is the success rate of treatments at your centre?
Who are the doctors at your centre? Do you also have dieticians and other therapists?
Do you offer treatment for male infertility?
Am I too old for a fertility treatment?
We are not a married couple. Will you be able to treat us for infertility problems?
Does your center perform deliveries?
ఒయాసిస్ సంతానోత్పత్తి కేంద్రం
డోర్ నెంబర్ – 469/52/18,నరేందర్ కాంప్లెక్స్, చొప్పదండి రోడ్, స్టేషన్ రోడ్ దగ్గర, కరీంనగర్, తెలంగాణ 505001
మెయిల్ : [email protected]
అపాయింట్‌మెంట్‌ల కోసం: +91-7825850091
కేంద్రం కోసం: +91-7825850132