మా వైద్య నిపుణలని ఇప్పుడే ఒక ప్రశ్న
ఒయాసిస్ సంతానోత్పత్తి కేంద్రం – ఒంగోలు
నమస్తే ఒంగోలు!మేము ఒయాసిస్ సంతానోత్పత్తి కేంద్రం వద్ద విస్తృతమైన సంతానోత్పత్తి చికిత్సలు అనగా ఐ.యూ.ఐ ,ఐ.వి .ఎఫ్ ,ఐ.వి.ఎం మొదలైనవి అందిస్తున్నాం .ఆల్ ఇండియా టైమ్స్ లైఫ్ స్టైల్ అండ్ ఐ వి ఎఫ్ క్లినిక్స్ 2020 -2021 గాను చేసిన సర్వే లో మా సంస్థకి దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానం వచ్చింది. మేము అత్యుత్తమైన ఎంబ్రియాలజిస్ట్ లు ,అత్యున్నత సంతానోత్పత్తి నిపుణులు మరియు అపారమైన నైపుణ్యం కలిగిన వైద్య సేవ వృత్తిదారులతో ప్రపంచ స్థాయి వైద్యాన్ని అందిస్తున్నాం.
ఒయాసిస్ సంతానోత్పత్తి కేంద్రంలో మీకు కావాల్సిన అధునాతన సంతానోత్పత్తి వైద్య చికిత్సలన్నీ లభిస్తాయి . మా యొక్క ప్రత్యేకమైన పురుష సంతానోత్పత్తి కేంద్రం ,ఆండ్రో లైఫ్ లో పురుషులకి సంబంధించిన అన్ని రకాల సంతానలేమి సమస్యలకి వైద్యం అందించబడుతుంది .జీవనశైలిలో లో మార్పులు ,పి.సి .ఓ.ఎస్ ,ధూమపానం ఆలస్యంగా పిల్లల్ని కనడం మరియు చాలా ఇతర కారణాల వలన సంతానలేమి పెరుగుతోంది .వ్యక్తిగతాత్మక చికిత్స విధానం తో మేము దంపతులు సంతాలేమి సమస్యని అధిగమించేలా చేసి ,వాళ్ళు తల్లి తండ్రులు అవ్వాలి అని కన్న కలల్ని నిజం చేస్తున్నాం.
క్లినికల్ హెడ్ మరియు సంతానోత్పత్తి నిపుణులు డాక్టర్ దీపికా కాకాని గారు చాలా అంకిత భావం గల, అపారమైన అనుభవం ఉన్న సంతానోత్పత్తి నిపుణులు.ఈమె స్త్రీలలో పి .సి.ఓ.ఎస్ ,ఎండోమెట్రియోసిస్ ,ఫెలోపియన్ నాళాలు బ్లాక్ అవ్వడం మరియు ఇతర సంతానలేమి సమస్యలకు చికిత్స చేయడం లో నిష్ణాతులు .

మా యొక్క వైద్య చికిత్స లు
మా యొక్క నైపుణ్య బృందం మీ యొక్క సంతానోత్పత్తి అవసరాలు తెలుసుకోవడంలో నిష్ణాతులు .మేము మా ఒయాసిస్ వద్ద సమర్ధవంతమైన ,సత్ఫలితాలు అందించే వైద్య చికిత్స విధానాలు ఐ.యూ .ఐ , ఐ .వి .ఎఫ్,ఐ.వి.ఎం ,పి.జి .ఎస్ మొదలైనవి అందిస్తున్నాం అని చెప్పడానికి గర్వపడుతున్నాం
మా వైద్యులని కలవండి
డాక్టర్ దీపికా బొప్పన
కన్సల్టెంట్ సంతానోత్పత్తి నిపుణుల
డాక్టర్ దీపికా బొప్పన గారు ఆమె పని చేస్తున్న రంగం కష్టతరమైన సమస్యలని పరిష్కరించి మంచి పేరు సంపాదించుకున్నారు .

మా దగ్గర చికిత్స తీసుకున్న దంపతుల యొక్క వాంగ్మూలాలు
FAQs
What is the success rate of treatments at your centre?
Who are the doctors at your centre? Do you also have dieticians and other therapists?
Do you offer treatment for male infertility?
Am I too old for a fertility treatment?
We are not a married couple. Will you be able to treat us for infertility problems?
Does your center perform deliveries?
ఒయాసిస్ సంతానోత్పత్తి కేంద్రం
డోర్ నెంబర్ : 8-542(4), బి .ఎస్ .ఎన్.ఎల్ ఎక్స్చేంజి దగ్గర ,అంజయ్య రోడ్
ఒంగోలు , ఆంధ్ర ప్రదేశ్ 523001
మెయిల్ : [email protected]
అపాయింట్‌మెంట్‌ల కోసం: +91-7825850097
కేంద్రం కోసం: +91-7825850149