Banjara Hills Telugu
Oasis-Banjara-Hills---Telugu (1)

మా వైద్య నిపుణులను ఇప్పుడే ఒక ప్రశ్న అడగండి

    ఒయాసిస్ సంతానోత్పత్తి కేంద్రం -బంజారాహిల్స

    నమస్తే బంజారాహిల్స్ ! ఒయాసిస్ సంతానోత్పత్తి కేంద్రం యొక్క ప్రయాణం లో మొదటి శాఖగా ఉన్న బంజారాహిల్స్ శాఖ లో ,ఒయాసిస్ సంతానోత్పత్తి కేంద్రం తన కార్యకలాపాలను 2009 లో మొదలుపెట్టింది. అధునాతన సంతానోత్పత్తి చికిత్స విధానాలతోను,దయభావంతోను ,వైద్యా పరమైన ప్రావీణ్యతతోను పిల్లలు లేని దంపతులకి తల్లి తండ్రులు అవ్వాలనే కల నిజం చేయడమే మా సంస్థ నినాదం .

    సంతానలేమి అనేది స్థూలకాయం ,వ్యాయాయం లేకపోవడం ,పి.సి .ఓ.ఎస్ ,పొగ త్రాగడం ,గర్భధారణ లో ఆలస్యం జరగడం మొదలైన జీవనశైలి కారకాల వల్ల బాగా పెరిగింది.ఏమైనప్పటికి పిల్లలు లేని దంపతులు తల్లి తండ్రులు అవ్వడానికి ప్రపంచ స్థాయి సంతానోత్పత్తి చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి .

    మేము దంపతులు యొక్క వయసు ,ఆరోగ్య పరిస్థితి ,బాడీ మాస్ ఇండెక్స్ ,వైద్య చరిత్ర ని ఆధారం చేసుకుని ఐ.యూ .ఐ ,ఐ .వి .ఎఫ్ ,ఐ .వి.ఎం ,దాతలు ఇచ్చిన అండాలు మరియు వీర్యం తో చికిత్స ,పి .జి.టి మొదలైన విస్తృతమైన వ్యక్తిగతాత్మక సంతానోత్పత్తి చికిత్స లని అందిస్తున్నాం .ఆండ్రో లైఫ్ అనేది మా సంస్థలో పురుషులకి సంబంధించిన సంతానోత్పత్తి కేంద్రం. ఇందులో ప్రత్యేకంగా పురుషలకు మాత్రమే సంతానలేమి సమస్యలకు చికిత్స అందించబడుతుంది .ప్రపంచంలో ఐ.వి.ఎఫ్ సత్ఫలిత శాతం 44 శాతం ఉంటే మన సంస్థ మాత్రం 60 శాతం తో దూసుకెళుతోంది .ఆల్ ఇండియా టైమ్స్ లైఫ్ స్టైల్ అండ్ ఐ వి ఎఫ్ క్లినిక్స్ 2020 -2021

    గాను చేసిన సర్వే లో మా సంస్థ భారతదేశంలోనే మూడవ స్థానం దక్కించుకుంది .మేము విలువలను, సమగ్రతను మరియు పారదర్శకతను గట్టిగా నమ్ముతాము.మేము ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ ప్రమాణాలతో సరిసమానమైన సేవలను అందించడానికి మాకు సాయపడుతుంది .

    సహ వ్యవస్థాపకురాలు మరియు వైద్య శాఖ అధినేత్రి డాక్టర్ దుర్గ జి .రావు గారు ఇన్ విట్రో మెచ్యురేషన్ చికిత్స లో నిష్ణాతులు .ఆమె యొక్క అనుభవం ,దయాగుణం ,అపారమైన జ్ఞానం మరియు వ్యక్తిగత శ్రద్ధతో కూడిన వైద్యం వలన ఆమె ఎంతోమంది పిల్లలు లేని దంపతులకి సంతానం కలిగేలా చేసారు .డాక్టర్ దుర్గ జి .రావు గారి ఉత్తమమైన అంకితభావం ,నిరంతర శ్రమ ,దృఢమైన సంకల్పం ఒయాసిస్ సంతానోత్పత్తి కేంద్రం అధికమైన సత్ఫలితాన్ని పొందడానికి సాయపడుతోంది.

    సైంటిఫిక్ హెడ్ మరియు క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ ,డాక్టర్ కృష్ణ చైతన్య మంత్రవాది గారు మానవ పిండోత్పత్తి శాస్త్రం మీద చాలా మక్కువ గల వారు, అంతేకాకుండా ఆయన నిరంతరం నూతన విధానాలను ,సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబిస్తూ మా సంస్థ యొక్క సత్ఫలిత శాతాన్ని పెంచడానికి కృషి చేస్తున్నారు .క్రియో ప్రిజర్వేషన్ ,ఆండ్రాలజి మరియు క్లినికల్ ఎంబ్రియాలజి లో ఆయనకున్న నైపుణ్యం వలన ఎంతో మంది పిల్లలు లేని దంపతులు సంతానాన్ని పొందారు .

    118394908_308251030601109_6592532081519033785_n

    మా యొక్క వైద్య చికిత్స లు

    మా యొక్క నైపుణ్య బృందం మీ యొక్క సంతానోత్పత్తి అవసరాలు తెలుసుకోవడంలో నిష్ణాతులు .మేము మా ఒయాసిస్ వద్ద సమర్ధవంతమైన ,సత్ఫలితాలు అందించే వైద్య చికిత్స విధానాలు ఐ.యూ .ఐ , ఐ .వి .ఎఫ్,ఐ.వి.ఎం ,పి.జి .ఎస్ మొదలైనవి అందిస్తున్నాం అని చెప్పడానికి గర్వపడుతున్నాం .

    మా వైద్యులని కలవండి

    డాక్టర్ దుర్గ జి .రావు

    సహ వ్యవస్థాపకురాలు మరియు వైద్య శాఖ అధినేత

    డాక్టర్ దుర్గ జి .రావు గారు పునరుత్పత్తి వైద్య శాస్త్రంలో మరియు మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ లో నిష్ణాతులు,ఈమెకు ఈ రంగం లో 18 ఏళ్ళ అనుభవం ఉంది .ఒయాసిస్ కి కృత్రిమ గర్భధారణ సాంకేతిక పరిజ్ఞానం తీసుకురావడం అనేది ఈమె వలనే జరిగింది .ఆమె అనుభవంతో ,దయభావంతో,వ్యక్తిగతాత్మక వైద్య చికిత్సతో ఆమె ఇప్పుడు సంతానోత్పత్తి రంగంలో, ముందుండి నడిపించే స్థానంలో ఉన్నారు .ఆమె అపారమైన జ్ఞానం ,అర్ధం చేసుకునే తత్త్వం మరియు కరుణ ఇక్కడ మేము అందిస్తున్న చికిత్స విధానాలు విజయం సాధించడంలో పెద్ద పాత్ర పోషించాయి .

    Durga

    ఒయాసిస్‌కు ముందు, డాక్టర్ దుర్గా యునైటెడ్ కింగ్‌డమ్ మరియు కెనడాలో ప్రాక్టీస్ చేసింది. ఆమె UKలో తన వృత్తిపరమైన శిక్షణ పొందింది మరియు ఈ కాలంలో ఆమె క్రెడిట్ కోసం అనేక పేపర్లు మరియు ప్రచురణలను (పునరుత్పత్తి ఔషధం మరియు మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీతో అనుబంధించబడింది) కలిగి ఉంది. కెనడాలోని ప్రతిష్టాత్మకమైన మెక్‌గిల్ విశ్వవిద్యాలయంలో ఇన్ విట్రో మెచ్యూరేషన్ ట్రీట్‌మెంట్ మరియు ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్‌ల పరిశోధన మరియు సాధనలో ఆమె మార్గదర్శకురాలు. ఆమె ప్రపంచవ్యాప్తంగా అనేక సమావేశాలను నిర్వహించింది మరియు హాజరైంది మరియు అనేక ఆసుపత్రులలో తన పరిశోధన ఫలితాలను అందించింది. జంటలకు పునరుత్పత్తి వైద్యంలో ఆధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడానికి ఆమె ప్రత్యేకంగా 2009లో భారతదేశానికి వెళ్లారు.

    విద్యార్హతలు:
    కెనడాలోని మెక్‌గిల్ విశ్వవిద్యాలయం నుండి వంధ్యత్వం మరియు పునరుత్పత్తి ఎండోక్రినాలజీలో ఫెలోషిప్
    రాయల్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (MRCOG), UK సభ్యుడు
    యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి గైనకాలజీ మరియు ప్రసూతి శాస్త్రంలో డిప్లొమా (DGO).
    ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం నుండి MBBS

    ×

      ×
      Dr. Durga G. Rao

        డాక్టర్ కృష్ణ చైతన్య మంత్రవాది

        సైంటిఫిక్ హెడ్ మరియు క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్

        డాక్టర్ కృష్ణ చైతన్య మంత్రవాది గారికి అధునాతన పునరుత్పత్తి వైద్య శాస్త్రంలో అపారమైన జ్ఞానం ఉంది ,అంతే కాకుండా ఈయన క్లినికల్ ఎంబ్రియాలజి మరియు పునరుత్పత్తి కణముల యొక్క క్రియో ప్రిజర్వరేషన్ లో గొప్ప నిష్ణాతులు .ఈయనకి మానవ పిండోత్పత్తి శాస్త్రం మీద మక్కువ ఎక్కువ అంతే కాకుండా ఈయన కృత్రిమ గర్భధారణ లో మెరుగైన సత్పలితాలు సాధించడానికి నిరంతరం సృజనాత్మకమైన పరిశోధనలు చేస్తూ ఉంటారు .

        Krishna

        ఒయాసిస్‌లో, అతని ప్రధాన పని రంగాలు క్రయోబయాలజీ, ఓసైట్‌ల ఇన్-విట్రో మెచ్యూరేషన్, ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్, ఆండ్రాలజీ & పురుషుల ఆరోగ్యం. ప్రస్తుతం, అతను PCOD మరియు పునరావృత IVF వైఫల్యం కేసులలో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ యొక్క విజయ రేట్లను మెరుగుపరచడానికి కొత్త పద్ధతులను ఉపయోగించే పనిలో ఉన్నాడు.

        ఒయాసిస్‌కు ముందు, డాక్టర్ కృష్ణ చైతన్య ఆస్ట్రేలియాలో చదువుకున్నారు మరియు సాధన చేశారు. ప్రస్తుతం, అతను ఆస్ట్రేలియాలోని మోనాష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, రిప్రొడక్టివ్ బయాలజీ విభాగంతో సహకార పరిశోధన పనిని కూడా చేపట్టాడు. అతను ఆస్ట్రేలియాలోని మోనాష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో అకడమిక్ అఫైర్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ రీప్రొడక్షన్ అండ్ ఎర్లీ హ్యూమన్ డెవలప్‌మెంట్‌కు భారత రాయబారిగా కూడా ఉన్నారు. అతను మొత్తం 10 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉన్నాడు.

        విద్యార్హతలు:
        ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయం నుండి MS (క్లినికల్ ఎంబ్రియాలజీ).
        భారతదేశంలోని బెంగళూరులోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి MBBS

        ×

        Dr. Krishna Chaitanya

        మా దగ్గర చికిత్స తీసుకున్న దంపతుల యొక్క వాంగ్మూలాలు

        తరచుగా అడిగే ప్రశ్నలు

        మీ సంతానోత్పత్తి కేంద్రం లో సత్ఫలిత శాతం ఎంత ?
        ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ గర్భధారణ వైద్యంలో ,సత్ఫలిత శాతం ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్ కి 15 -20 శాతంగాను మరియు ఇన్ వట్రో ఫెర్టిలైజేషన్ కి 40 - 50 శాతంగా ఉంది .మా సంతానోత్పత్తి కేంద్రం యొక్క సత్ఫలిత శాతం ప్రపంచ సగటు కన్నా ఎక్కువగా ఉంది .ఏమైనప్పటికి సత్పలితం పొందే అవకాశం ఒక దంపతులతో పోలిస్తే మరో దంపతులకి వేరేగా ఉండచ్చు .మా సత్పలిత శాతం గురించి మరింతగా తెలుసుకోవాలంటే మా యొక్క సత్ఫలిత శాతం పేజీ ని సందర్శించండి .
        మీ సంతానోత్పత్తి కేంద్రంలో వైద్యులు ఎవరు ?మీ కేంద్రంలో డైటీషియన్ లు మరియు ఇతర థెరపిస్ట్ లు కూడా ఉంటారా ?
        మా సంస్థలో మొత్తం 15 కేంద్రాలు ఉన్నాయి ,పురుషులు మరియు స్త్రీల సంతానలేమి సమస్యలకి చికిత్స అందించడానికి .మా దగ్గర అధిక సంఖ్యలో అపారమైన అనుభవం ఉన్న నిపుణులు ఉన్నారు .మా దగ్గర డైట్ మరియు జీవనశైలి గురించి సలహాలివ్వడానికి డైటీషియన్ లు మరియు మీరు మానసికంగా ,శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు సాయం చేయడానికి థెరపిస్ట్ లు ఉన్నారు .మా నిపుణుల బృందం గురించి మరింత తెలుసుకోవాలంటే మేము ఎవరం అనే పేజీ ని సందర్శించండి .
        మీరు పురుషులలో సంతానలేమికి చికిత్స అందిస్తారా?
        అవును,మేము పురుషలలో సంతానలేమికి చికిత్స అందిస్తాము .
        నేను సంతానోత్పత్తి చికిత్స తీసుకోడానికి నా వయసు సరిపోదా ?
        వయసు అనేది సంతానలేమి కి కారణం అవుతుంది .అది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది .మీరు తప్పనిసరిగా మా క్లినిక్ లో అపాయింట్మెంట్ తీసుకుంటే మా వైద్యులు మీకు పూర్తి వైద్య పరీక్షలు చేసి మీకు ఏ చికిత్స అయితే బాగుంటుందో సూచిస్తారు .
        మేము పెళ్లి చేసుకున్న దంపతులం కాదు .మీరు మాకు సంతానలేమికి చికిత్స ఇవ్వగలరా ?
        మేము కేవలము పెళ్ళైన దంపతులకి మాత్రమే చికిత్స అందిస్తున్నాం,చట్టపరమైన సమస్యలేమీ రాకూడదనే ఆలోచన దృష్టిలో పెట్టుకుని .
        మీ కేంద్రంలో ప్రసవాలు చేస్తారా ?
        లేదు మా కేంద్రంలో ప్రసవాలు చేయము .

        ఒయాసిస్ సంతానోత్పత్తి కేంద్రం

        #8-2-269/3/1/4, నాట్కో ఫార్మా దగ్గర, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ -2, హైదరాబాద్ తెలంగాణ – 500034

        మెయిల్ : [email protected]

        అపాయింట్‌మెంట్‌ల కోసం: +91-7825850105

        కేంద్రం కోసం: +91-7825850158